నమస్తే శేరిలింగంపల్లి : మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మిద్దెల మల్లారెడ్డి ఆధ్వర్యంలో హఫీజ్ పేట్ డివిజన్ హుడా కాలనీలోని తన నివాసం వద్ద కేసీఆర్ చిత్రపటం ఏర్పాటు చేసి కేకు కట్ చేసి జన్మదినోత్సవాన్ని వేడుకగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ కార్యకర్తలు జి. మనోహర్ గౌడ్ మిద్దెల మల్లారెడ్డి పద్మనాభం పాల్గొన్నారు.