- ఫిబ్రవరి 14 వరకు కొనసాగింపు
- చందానగర్ మలబార్ గోల్డ్ & డైమండ్స్ హెడ్ దీపక్ కుమార్ వెల్లడి
నమస్తే శేరిలింగంపల్లి : మలబార్ గోల్డ్ & డైమండ్స్ చందానగర్ షో రూంలో ’’మైన్ డైమండ్స్‘‘ షో ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం హెడ్ దీపక్ కుమార్ మాట్లాడుతూ ఈ షో లో రోజూ ధరించే నగలు, వివాహ ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు, పురుషుల ఆభరణాలు, ప్లాటినం ఆభరణాల సముదాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.
ఎవరికీ నచ్చినవి వారు సొంతం చేసుకునేలా ఏర్పాటు చేయడమైనదని, ఫిబ్రవరి 14 వరకు షో కొనసాగుతుందని వెల్లడించారు.