మీడికుంట చెరువులో మహిళ మృతదేహం లభ్యం

నమస్తే శేరిలింగంపల్లి: కల్వరి గుడికి సమీపంలోని మీడికుంట చెరువులో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. హఫీజ్‌పేట భవానీ దేవాలయం దగ్గర, రైల్వే స్టేషన్ ఎదురుగా చాకలి మంజుల (35) నివాసం ఉంటున్నది.

భర్త లాండ్రీ పనిచేస్తుండగా.. 14, 10 సంవత్సరాల ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here