నమస్తే శేరిలింగంపల్లి : మియపూర్ లో మాధవనగర్ కాలనీ సంక్షేమ సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలో అధ్యక్షుడిగా ఎన్. హేమంత్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఉపాధ్యక్షుడిగా నాగరాజు, జనరల్ సెక్రటరీ గా మైనంపాటి సత్యనారాయణ మూర్తి , ట్రెజరర్ గా పవనకుమార్, జాయింట్ సెక్రటరీ గా శ్రీనివాస్ ను ఎన్నుకున్నారు.