అలరించిన భరతనాట్య ప్రదర్శన

నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీవారి పాదాలు భరతనాట్యం డాన్స్ అకాడమీ గురువర్యులు నల్ల రమాదేవి శిష్య బృందం చేసిన నాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. పుష్పాంజలి, మైసూరజాతి, సుబ్రహ్మణ్యం కౌతం, అన్నమయ్య సంకీర్తనలు – కొండలలో నెలకొన్న, బ్రహ్మ కడిగిన, శ్రీమన్నారాయణ , అదిగో అల్లదిగో , వర్ణం – శ్రీ కృష్ణ అష్టోత్తర శత నామావళి, కావడి చిందు మొదలైన అంశాలలో దుర్గ, శ్రిత, శృతి, ఆకృతి, నవీన, వర్ష , అస్మిత, అనుశ్రీ, ప్రగతి, శివాని, సంహిత, వైష్ణవి, అదితి, కేసి, ఎస్విత, సామ్యతల ప్రదర్శన అలరించింది.

భరతనాట్య ప్రదర్శనలో కళాకారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here