రేపు ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వ‌ర్యంలో వెబినార్

హైద‌రాబాద్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సేంద్రీయ ఆహారోత్పత్తి – విద్య – సమాజ అభ్యున్నతి అనే అంశంపై ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వ‌ర్యంలో ఆదివారం వెబినార్‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు ఫౌండేష‌న్ అధ్య‌క్షుడు పి.వేణుగోపాలరెడ్డి తెలిపారు. ఆదివారం ఉద‌యం 11 నుంచి 12.30 గంట‌ల‌ వరకు వెబినార్ జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఆస‌క్తి ఉన్న‌వారు https://us02web.zoom.us/j/9231652445?pwd=M0pJS1Y2d210a2tmS3RoK0RqZDNiZz09 అనే జూమ్ లింక్ ద్వారా వెబినార్‌లో పాల్గొన‌వ‌చ్చ‌న్నారు. మ‌రిన్ని వివ‌రాల‌కు https://ekalavya.net/ అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here