నూత‌న కారును ఆవిష్క‌రించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): KPHB లోని మహీంద్రా షో రూమ్ లో నూతన THAR ROXX కారును PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, రఘురాం తదితరులు పాల్గొన్నారు.

కారును ఆవిష్క‌రిస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here