నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రగామిగా నిలబెడుతామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్, అయ్యప్ప సొసైటీ, ఇజ్జత్ నగర్ వీకర్ సెక్షన్ బస్తీ లలో స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పర్యటించారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు నాలా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీకాంతి, డీఈ స్రవంతి, ఏఈ ప్రశాంత్, ఏఎంహెచ్ఓ కార్తిక్, ఎలక్ట్రికల్ ఈఈ ఇంద్రజిత్, వాటర్ వర్క్స్ డీజీఎం శ్రీమన్నారాయణ, మేనేజర్ నివర్థీ, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సయ్యద్ గౌస్, సహదేవ్, యాదగిరి యాదవ్, గోపాల్ నాయక్, సాంబయ్య, మధుసూదన్ రెడ్డి, కేవీ రావు, బ్రహ్మయ్య యాదవ్, రాములు, బాలకృష్ణ రెడ్డి, రాఘవ రెడ్డి, గంగాధర్, కయీమ్, కృష్ణ, దామోదర్ రెడ్డి, శ్యామ్, నర్సింగ్ నాయక్, ఫణి కుమార్, వార్డు సభ్యులు గుమ్మడి శ్రీనివాస్, రామచందర్, బాలరాజు యాదవ్, మహేందర్, లోకేష్, లింగబాబు, కృష్ణ ముదిరాజ్, కోటేశ్, దేవయ్య, రంగస్వామి, లక్ష్మణ్ నాయక్, రాజు, గోపాల్, సెల్వరాజ్, సుధాకర్ ముదిరాజ్, సుబ్రమణ్యం, రవి, ప్రసాద్, గణేష్, నాని, రమేష్, జైపాల్, కిషన్ నాయక్, నీలేష్, రాహుల్, భాస్కర్ నాయక్, మహిళలు సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.