శేరిలింగంపల్లి, జనవరి 1 (నమస్తే శేరిలింగంపల్లి): నూతన సంవత్సర సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవి కుమార్ యాదవ్ ని పలు కాలనీల నుండి నాయకులు వచ్చి శాలువతో సన్మానించి పుష్పగుచ్చాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.