సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న పీఏసీ చైర్మన్ గాంధీ, కార్పొరేటర్ శ్రీకాంత్
శేరిలింగంపల్లి, జనవరి 1 (నమస్తే శేరిలింగంపల్లి): ఆంగ్ల నూతన సంవత్సరం 2025 సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.