కుక‌ట్‌ప‌ల్లి స‌ర్కిల్ ఈఈ నాగేంద్ర‌యాద‌వ్ మృతికి శేరిలింగంప‌ల్లి జోన్ ఇంజ‌నీర్ల సంతాపం…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: జీహెచ్ఎంసీ కుక‌ట్‌ప‌ల్లి స‌ర్కిల్ ఎక్జీక్యూటీవ్ ఇంజ‌నీర్ ఈ నాగేంద్ర‌యాద‌వ్ మృతిప‌ట్ల శేరిలింగంప‌ల్లి జోన‌ల్‌ ఎస్ఈ చిన్నారెడ్డి దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. తోటి ఇంజ‌నీర్ మృతి ప‌ట్ల శేరిలింగంప‌ల్లో జోన్‌లోని ఇంజ‌నీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది సంతాపం వ్య‌క్తం చేశారు. వారి మృతిప‌ట్ల ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తంచేస్తూ వారి కుటుంబ స‌భ్యుల‌కు భ‌గ‌వంతుడు మ‌నోస్థైర్యాన్ని ప్ర‌సాదించాలని ప్రార్ధించారు. శేరిలింప‌ల్లి జోన్ కాంట్రాక్ట‌ర్లు సైతం నాగేంద్ర యాద‌వ్ మృతికి సంతాపం వ్య‌క్తం చేశారు. కాగా నాగేంద్ర యాద‌వ్‌కు బ్రెయిన్ స్ట్రోక్ రాగా ఈ నెల 11న శ‌స్త్ర చికిత్స నిర్వ‌హించారు. ఐతే బుద‌వారం రాత్రి 7.30 గంట‌ల ప్రాంతాలో ఆయ‌న చికిత్స పొందుతూ మృతి చెందారు.

కుక‌ట్‌ప‌ల్లి స‌ర్కిల్ ఈఈ నాంగ్రేద్ర‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here