అభివృద్ధి ప‌నుల్లో నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించాల్సిందే: కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మియాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని అల్లూరీ సీతారామ‌రాజు న‌గ‌ర్‌లో కొన‌సాగుతున్న భూగ‌ర్భ డ్రైనేజీ నిర్మాణ ప‌నుల‌ను స్థానిక కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్ గురువారం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఏఎస్‌రాజు న‌గ‌ర్ కాల‌నీలో ప్రాధాన్య‌త క్ర‌మంలో స‌మ‌స్య‌లన్నింటిని ప‌రిష్క‌రిస్తు వ‌స్తున్నామ‌ని అన్నారు. అభివృద్ధి ప‌నుల్లో నాణ్య‌త ప్ర‌మాణ‌ల విష‌యంలో రాజీ ప‌డ‌వ‌ద్ద‌ని అధికారుల‌కు ఆయ‌న సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో వ‌ర్క్ఇన్‌స్పెక్ట‌ర్ జ‌గ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఏఎస్‌రాజు న‌గ‌ర్‌లో భూగ‌ర్భ డ్రైనేజీ ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here