నమస్తే శేరిలింగంపల్లి : కూకట్ పల్లి కౌండిన్య సేవాసమితి ఆధ్వర్యంలో వివేకానంద నగర్ లోని చిత్తారమ్మ ఆలయ ప్రాంగణంలో ఘనంగా కార్తీక వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గౌడకుల నాయకులు మాట్లాడుతూ గౌడ కులస్తులు ఐక్యంగా ఉంటూ ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గాంధీ సుబ్బారావు గౌడ్, మురళి గౌడ్, చక్రపాణి గౌడ్, ఏకాంత్ గౌడ్, విష్ణుమూర్తి గౌడ్, యాదగిరి గౌడ్, విద్య కల్పన గౌడ్, కమిటీ సభ్యుల తో పాటు గౌడ బంధువులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.