నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్, కొత్తగూడ పార్క్ వద్ద మాదాపూర్ కంటెస్టడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్ ఆద్వర్యంలో మహిళా మోర్చ కన్వీనర్ పద్మ, బీజేపీ నాయకులు ప్రచారం నిర్వహించారు.
పార్టీ సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను సందర్శకులకు అందజేస్తూ హస్తం గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు, ఆ పార్టీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమాన్ని కోరే పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలిపారు.
30వ తారీఖున జరిగే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.