వేడుకగా రేణుక ఎల్లమ్మ ముర్గిమాత, పోచమ్మ విగ్రహ, శిఖర ప్రతిష్ఠాపనోత్సవం

  • పాల్గొని పూజలు చేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
పూజలు చేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లోని పాపిరెడ్డి కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ ముర్గిమాత, పోచమ్మ విగ్రహ, శిఖర ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధులుగా శేరిలింగంపల్లి జిహెచ్ఎంసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. రేణుక ఎల్లమ్మ మూర్గిమాత పోచమ్మ కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమాన్ని గారెల శేఖర్-సదా దంపతులు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో కార్పొరేటర్ పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డీంచారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మిరియాల రాఘవరావు, అశోక్ గౌడ్, గోపాల్ యాదవ్, సదామాలిక్ పరివార్, రాధిక నాయక్, అమలా నాయక్, శ్రీలేఖ నాయక్, భూమి, నందిత, పాయం జాను, రష్మిక, శ్రేయ నాయక్, సత్యా నాయక్, అర్చన నాయక్, సంగీత నాయక్, శ్రీ మాతగి నాయక్, గౌరీ, లక్ష్మి, సానియా, బుజ్జి, దీపు, ప్రియాంక, రియా, పున్ రవి, సంయుక్త, శరణ్య, ప్రియా, అంజలి, పరి, శశి, శ్రీకళ, యషు, మానస నాయక్, నికిత నాయక్, స్వీటీ, దియా, సాయి కీర్తిశ్రీ, శృతి నాయక్, సరిత నాయక్, శ్రీరెడ్డి, హర్షిత, పల్లవి, అలకనంద, నక్షత్ర, లిఖిత, అమృత, వర్ష, ప్రియాంక, శ్రీముఖి, పర్జన, నిత్య నాయక్, రాజి, ప్రవళిక, లాస్య నాయక్, సాయిపల్లవి, సాక్షి, హారిక, జాను, దియా, ఆధ్యా, అనూష, కాజల్, అప్సర, డింపల్, సిరి, గీత, సీత, మోక్ష, భబిత నాయక్, గీత, ఆర్తి, నఫీజ, శైలు నాయక్, మోక్ష, నేహా, కోమలి, బొమ్మ, సిల్కీ నాయక్, దివ్య, సారిక, రేణుక, కవిత, సమంత పాల్గొన్నారు.

అన్నదాన కార్యక్రమంలో భోజనం వడ్డిస్తూ..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here