భవన నిర్మాణ కార్మికుడి కుటుంబానికి రూ. 6 లక్షల నష్టపరిహారం

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మక్త గ్రామంలో నివసించే కార్మికుడు రాజు మియాపూర్ బాచుపల్లి ప్రాంతంలో భవన నిర్మాణ పనుల్లో ప్రమాదవశాత్తూ మరణించాడు.

ఉమ్మడి మహబూబ్ నగర్ అమరచింత గ్రామానికి చెందిన రాజు మక్తలో భార్య, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. తోటి కార్మికుల సమాచారంతో మృతుడికి న్యాయం చేయాలని సీపీఎం శేరిలింగంపల్లి కార్యదర్శి చల్లా శోభన్, సీఐటీయూ శేరిలింగంపల్లి కార్యదర్శి బిల్డర్ తో మాట్లాడి రూ. 6 లక్షల నష్టపరిహారం ఆ కుటుంబానికి ఇప్పించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here