నమస్తే శేరిలింగంపల్లి: రాజేందర్ రెడ్డినగర్, చందానగర్ డివిజన్ లో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్ కుమార్తె వి.హారిక ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపారు. జగదీష్ అన్నకే తమ ఓటు వేస్తామని భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు.