వార్తలు జేరిపాటి జైపాల్ కు గ్రామ సర్పంచ్, ఎంపీపీల శుభాకాంక్షలు By EDITOR - April 5, 2024 FacebookTwitterPinterestWhatsApp నమస్తే శేరిలింగంపల్లి : ఎంబీసీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జేరిపాటి జైపాల్ నియమితులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పేరే పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్, ఎంపీపీ గ్రామ పెద్దలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. Advertisement