నమస్తే శేరిలింగంపల్లి: ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమానికి దేశమంతా ప్రశంసిస్తుందని, బిజెపి గెలుపు ఖాయమని బిజెపి జనగాం అభ్యర్థి ఆరుట్ల దష్మంత్ రెడ్డి తెలిపారు.

అయితే ఆయనను ఎస్ ఆర్ ఇన్ఫ్రా డైరెక్టర్ ఎం. రవికుమార్ తో పాటు పి. సాయిబాబా, శ్రీనివాస్, రవికుమార్ యాదవ్, ఉప్పల శ్రీనివాస్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల సందర్భంగా అక్కడి ప్రజా ఆదరణను అడిగి తెలుసుకున్నారు.