మూడవసారి కార్పొరేటర్ గా జగదీశ్వర్ గౌడ్ (మాదాపూర్)

నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ ఘానా విజయం సాధించారు. గత రెండు దఫాలుగా ఈ ప్రాంత వాసులకు కార్పొరేటర్ గా సేవలందిస్తున్న జగదీశ్వర్ గౌడ్ ఈ ఎన్నికలతో మూడవసారి కార్పొరేటర్ పీఠాన్ని చేజిక్కించుకున్నారు. జగదీశ్వర్ గౌడ్ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి గంగల రాధాకృష్ణ యాదవ్ పై 6905 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు.

ఈ డివిజన్ ఎన్నికల పూర్తి ఫలితాలు క్రింది విధంగా ఉన్నాయి.

టిఆర్ఎస్-వి.జగదీశ్వర్ గౌడ్- 13672
బీజేపీ-గంగల రాధాకృష్ణ యాదవ్-6767
టిడిపి-తన్నీరు ప్రసాద్ 1005
కాంగ్రెస్-డి.నగేష్-481
ఆరెపల్లి సాంబశివరావు 11
షేక్ వహీద్-21
NOTA – 158
చెల్లనివి- 298
మొత్తం పోలైన ఓట్లు 22413

మెజారిటీ: 6905

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here