నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ లో మరోసారి గులాబీ జెండా ఎగిరింది. ఈ డివిజన్ లో కార్పొరేటర్ గా సేవలందించిన సిట్టింగ్ కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ మరోసారి ఎన్నికల్లో విజయ బావుటా ఎగురవేసింది. తన సమీప ప్రత్యర్థి, బిజెపి అభ్యర్థి బోయిని అనూష మహేష్ యాదవ్ పై 5189 ఓట్ల భారీ మెజారిటీ తో పూజిత జగదీశ్వర్ గౌడ్ విజయం సాధించారు.
ఈ డివిజన్ ఎన్నికల పూర్తి ఫలితాలు క్రింది విధంగా ఉన్నాయి.
టిఆర్ఎస్-వి.పూజిత జగదీశ్వర్ గౌడ్- 15039
బీజేపీ-బోయిని అనూష మహేష్ యాదవ్-9850
టిడిపి-కుర్ర ధనలక్ష్మి-1474
కాంగ్రెస్-జె.రేణుక- 630
సుల్తానా బేగం- 38
NOTA – 283
చెల్లనివి- 434
మొత్తం పోలైన ఓట్లు 27744
మెజారిటీ: 5189