హస్తం గుర్తుకు ఓటు వేసి మా నాన్నని గెలిపించండి

  • మియాపూర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ కుమార్తె హారిక ప్రచారం

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ లోని దీప్తిశ్రీనగర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ కు మద్దతుగా ఆయన కుమార్తె ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ కుమార్తె వి. హారిక

ఈ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.  ఈ సందర్భంగా  వి. హారిక మాట్లాడుతూ నవంబర్ 30వ తేదీన ప్రజలందరు హస్తం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని వేడుకున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here