నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్ కి మద్దతుగా ఆయన కుమార్తె కుమారుడు సుదర్శన్ నగర్, లింగంపల్లి డివిజన్ లో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

జగదీశ్వర్ గౌడ్ కుమార్తె హారిక తనయుడు వైభవ్ కృష్ణలకు ప్రజలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ 30వ తేదీన ప్రజలందరు హస్తం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని కోరారు.
