హోలీ సంబరాలు

నమస్తే శేరిలింగంపల్లి: మసీదు బండ గ్రామంలో హోలీ పండుగ ఘనంగా జరిగింది. కులమత బేధాలు లేకుండా మతసామరస్యాలకు అధికంగా జరుపుకునే ఈ పండుగను బిజెపి సంబరంగా నిర్వహించింది. పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ వేడుకల్లో పాల్గొని రంగులు చల్లుకున్నారు.

పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here