హఫీజ్ పెట్ డివిజన్ లో అభివృద్ధికి బాటలు

  • రూ.5 కోట్ల 17లక్షల 20వేలతో సిసి రోడ్లు
  • శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పెట్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్, అధికారులతో కలిసి రూ.5 కోట్ల 17లక్షల 20వేలతో చేపట్టనున్న పలు సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హుడా కాలనీ, దత్త సాయి ఎనక్లేవ్, రామకృష్ణ నగర్, ఆర్టీసీ కాలనీ, మైత్రి నగర్ కాలనీలో రూ. 1కోటి 69 లక్షల అంచనా వ్యయంతో.. అల్విన్ కాలనీ, వైశాలి నగర్, హెచ్.ఐ.జి ఉషోదయా కాలనీలో రూ.70.70 లక్షల అంచనా వ్యయంతో.. ఓల్డ్ హాఫీజ్ పెట్ గ్రామం, ప్రాజెయ సిటీ, జనప్రియ నగర్ కాలనీలో రూ.1 కోటి 69 లక్షల అంచనా వ్యయంతో.. వార్డ్ కార్యాలయం, యూత్ కాలనీ , సాయి నగర్ రూ.1 కోటి 7 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో హాఫీజ్ పెట్ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, సీనియర్ నాయకులు నల్ల సంజీవ రెడ్డి, బాలింగ్ యాదగిరి గౌడ్, అధ్యక్షులు లక్ష్మ రెడ్డి, వాలా హరీష్ రావు, ఎస్.సి సెల్ అధ్యక్షులు, రాజారామ్, వార్డ్ సభ్యులు శేఖర్ ముదిరాజ్, హాఫీజ్ పెట్ ఎస్.సి సెల్ అధ్యక్షులు కంది ఙ్ఞానేశ్వర్, భగత్ ముదిరాజ్, సుదర్శన్, మల్ల రెడ్డి, ప్రవీణ్, కృష్ణ, వెంకట్ రెడ్డి, విక్రాంత్ రెడ్డి, మల్లేష్, దామోదర్ రెడ్డి, హఫీజ్ పెట్ డివిజన్ బస్తి అధ్యక్షులు బలింగ్ రమేష్ గౌడ్, కృష్ణ ముదిరాజ్, వెంకటేశ్వర రావు, శ్రీనివాసులు, నర్సింగ్ రావు, సాంబశివ రెడ్డి, శామ్యూల్, శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, విగ్నేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాజ్ ధర్మ రెడ్డి, మల్లేష్, ప్రభాకర్, కుమార స్వామి, వెంకట్ యాదవ్, శ్రీరాములు, అర్జున్, సుదర్శన్ రాజు, వెంకట్ సుబయ్య, గోపాల్, ప్రసాద్, రాజేశ్వర్ గౌడ్, కృష్ణ,సత్యనారాయణ, వెంకట్ నారాయణ, శంకర్, రమేష్, ధర్మ రావు,
సంజుసాగర్, సుదేశ్, మనోహర్, యాదగిరి, మల్లేష్, సుధాకర్, చిన్న, శ్రీనివాస్, ఉమామహేశ్వరరావు, రవి, నగరాజ్, శోభన్, అశోక్, సీతారాం, పద్మ రావు, లక్ష్మణ్, వేణు, భిక్షపతి గౌడ్, నాయుడు, మల్లేష్ గౌడ్, హనీఫ్, ముజీబ్ మహిళలు భాగ్యలక్ష్మి, శ్రీదేవి, రమ్య పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here