గుడిసెలు కోల్పోయిన పేదలకు భోజనం

నమస్తే శేరిలింగంపల్లి : మసీద్ బండ హై టెన్షన్ రోడ్ లో గుడిసెలను తొలగించిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ ఆదేశాల మేరకు.. గుడిసెలు కోల్పోయిన నిరుపేదలకు ఆర్కే వై టీం సభ్యులు భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుండే గణేష్ ముదిరాజ్, శ్రీను, మల్లేష్, ప్రేమ్, రామిరెడ్డి, నరేష్, రాంపండు పాల్గొన్నారు.

గుడిసెవాసులకు భోజనం వడ్డిస్తున్న పంపిణీ ఆర్కే వై టీం సభ్యులు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here