నమస్తే శేరిలింగంపల్లి: హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ అమీన్ పూర్ బ్రాంచ్ లో గోల్డ్ లోన్ ప్రారంభోత్సవాన్ని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పారునంది శ్రీకాంత్ ముదిరాజ్ ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కటింగ్ చేశారు. ముఖ్య అతిథిగా తనను ఆహ్వానించిన బ్యాంక్ మేనేజర్, సిబ్బంది కి ధన్యవాదాలు తెలిపారు.