నమస్తే శేరిలింగంపల్లి: ప్రపంచ 185 ఫోటోగ్రఫీ డేను మియాపూర్ డిజిటల్ ఫోటో స్టూడియో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఫోటో మనిషి హావభావాలను, మధుర స్మృతులని అందిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ వాల్మీకి, వైస్ ప్రెసిడెంట్ రాజు, సెక్రెటరీ విజయ్ పాలంగే, జాయింట్ సెక్రెటరీ గణేష్ యాదవ్, ట్రెజరర్ అన్వర్ ఖాన్, మీడియా పాట్నర్ మహేష్ దావత్, ఏరియా ఇంచార్జి హర్ష శ్రీను, పలువురు ఫోటో గ్రాఫర్లు పాల్గొన్నారు.