ప్రజా యుద్ధ నౌక గద్దర్ కు ఘన నివాళి

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా యుద్ధ నౌక గద్దర్ అంతిమ యాత్రలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ అంతిమ యాత్రలో సీనియర్ నాయకులు మహిపాల్ యాదవ్ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా స్టేట్ కో ఆర్డినేటర్ శ్రీహరి గౌడ్, యూత్ అసెంబ్లీ ప్రెసిడెంట్ రాజన్ దుర్గేష్, మందుల సైదులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here