నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పార్టీని గెలిపించే దిశగా కృషి చేయాలని, గెలుపే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ రాజు నాయక్, డివిజన్ మాజీ ప్రెసిడెంట్ చెన్నం రాజు, సీనియర్ నాయకులు గణేష్ ముదిరాజ్, శ్రీను పటేల్, విజయ్ భాస్కర్ రెడ్డి, వార్డ్ మెంబర్లు రాగం జంగయ్య యాదవ్, సతీష్ ముదిరాజ్, అంజమ్మ, ఏరియా కమిటీ సభ్యులు శంకరి రాజు ముదిరాజ్, రాచులూరి జగదీశ్, ఆకుల యాదగిరి, ముఖ్య నాయకులు సత్యనారాయణ, నారాయణ, రమేష్ గౌడ్, గోవింద్, జగదీశ్, రమేశ్వరమ్మ, భిక్షపతి, రాజేందర్, ఫయాజ్, అనిల్ దేవరకొండ, మహేందర్, విష్ణు, చంద్ర శేఖర్, మేకల అశోక్ ముదిరాజ్, వెంకటేష్ ముదిరాజ్, నరేందర్ గౌడ్, రాణి, విజయలక్ష్మి, సలావుద్దీన్, ఖాదర్ ఖాన్, నాగేష్, మధు, గోవింద్, బాలమణి, మాధవి, కుమారి పాల్గొన్నారు.