మౌళిక వసతుల కల్పనకు కృషి : కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లిప్: మియాపూర్ డివిజన్ పరిధిలోని ఫ్రెండ్స్ కాలనిలో జిహెచ్ ఎంసీ అధికారులు, స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేపట్టారు.

కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఫ్రెండ్స్ కాలని ప్రజల విజ్ఞప్తి మేరకు కాలనీలో జిహెచ్ ఎంసీ అధికారులతో కలసి పాదయాత్ర చేశానని, కాలనీలో మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి, ఈ ప్రవీణ్, ఏ ఈ, ప్రసాద్, వర్క్ ఇన్ స్పెక్టర్ నవీన్, బిఅర్ఏస్ నాయకులు, ముజీబ్, రోషన్, కాలని వాసులు, డా.రఘురామ్ ప్రసాద్, రఫీక్ అలీ, శేషా చలపతి, సురేంద్ర, రంజిత్ కుమార్, మోహన్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here