ఈటల రాజేందర్ కు బొబ్బ నవతారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు

నమస్తే శేరిలింగంపల్లి : మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా ఈటలకు మాజీ కార్పొరేటర్, రంగారెడ్డి జిల్లా(అర్బన్)బీజేపీ కార్యదర్శి బొబ్బ నవత రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో చందర్ రావు, గౌస్, పోచయ్య, అనంత రెడ్డి, శివ కుమార్ పాల్గొన్నారు.

ఈటల రాజేందర్ కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్న బొబ్బ నవతారెడ్డి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here