‘ఈట్ ఓ క్లాక్ డ్రైవ్ ఇన్ ‘ ప్రారంభం

నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈట్ ఓ క్లాక్ డ్రైవ్ ఇన్ ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీతో కలసి కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.

రిబ్బన్ కట్ చేస్తున్న ప్రభుత్వ గాంధీ

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here