నమస్తే శేరిలింగంపల్లి : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతిని చందానగర్ డివిజన్ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ బాబాసాహేబ్ విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.