కమలానికి ఓటు వేసి గెలిపించండి: బిజెపి పార్టీ అభ్యర్థి రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: భారతినగర్ డివిజన్ , బి.హెచ్.ఈ.ఎల్ లోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్టేడియం వద్ద బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆ పార్టీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ ప్రచారం నిర్వహించారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియం వద్ద సందర్శకులతో పార్టీ నాయకులు, కార్యకర్తలతో బిజెపి పార్టీ అభ్యర్థి రవి కుమార్ యాదవ్

స్టేడియంకు వచ్చే సందర్శకులు కలుస్తూ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల కరపత్రాలను పంచుతూ బిజెపికే ఓటు వేయాలని కోరారు. నవంబర్ 30 వ తారీకున జరిగే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి ఘన విజయం అందించాలని ఈ సందర్భంగా తెలిపారు.

స్టేడియం కు వచ్చిపోయే సందర్శకులకు అభివాదం చేస్తున్న రవి కుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here