బాబాసాహెబ్ డా.బి ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు భారీగా తరలి రండి

  • శేరిలింగంపల్లి దళిత ఐక్యవేదిక కన్వీనర్ ప్రొ. పి వై రమేష్ పిలుపు

నమస్తే శేరిలింగంపల్లి: రేపు బాబాసాహెబ్ భారత రాజ్యాంగ నిర్మాత డా.బి ఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహ ప్రతిష్టాపనకు శేరిలింగంపల్లి బహుజన దళిత బడుగు, బలహీన వర్గాల ప్రజ తరలి రావాలని శేరిలింగంపల్లి దళిత ఐక్యవేదిక కన్వీనర్ ప్రొ. పి వై రమేష్ పిలుపునిచ్చారు. టాంక్ బండ్ ఎన్టీఆర్ పార్క్ వద్ద 125 అడుగుల డా.బి ఆర్ అంబేద్కర్ ఎత్తైన విగ్రహ ప్రారంభోత్సవాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ చేయనున్నారని, తెలిపారు. ఆసియా ఖండం లోనే అతి ఎత్తైన (125 అడుగుల) కాంస్య విగ్రహం (50 అడుగుల లైబ్రరీ భవన సముదాయం మీద) అని తెలిపారు. సీఎం కేసీఆర్
భారతరత్న డా. బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను కనివిని ఎరుగని రీతిలో నిర్వహించి దళితుల్లో నూతన ఉత్సాహం నింపుతున్నారని పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here