ఐవీఎఫ్ కీర్తిని పెంచేందుకు కృషి

  • తెలంగాణ రాష్ట్ర యూత్ ట్రెజరర్ గా సేవ రత్న పోలా కోటేశ్వర్ రావ్

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యూత్ వింగ్ ట్రెజరర్ గా చందానగర్ కి చెందిన సేవ రత్న పోలా కొటేశ్వర్ రావు నియమితులయ్యారు. నాగోల్ లో ఈరోజు జరిగిన సమావేశంలో ఆయనకు నేషనల్ సెక్రెటరీ , తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐవీ ఎఫ్ స్టేట్ జనరల్ సెక్రెటరీ పబ్బ చంద్రశేఖర్, యూత్ ప్రెసిడెంట్ కట్ట రవి కుమార్ గుప్త, జనరల్ సెక్రెటరీ సంతోష్ కుమార్, ఇతర ఐవీ ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.

సేవ రత్న పోలా కోటేశ్వర్ రావ్ కి నియామకపత్రం అందిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here