డీజే డెంటల్ క్లినిక్ హాస్పిటల్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ ఎన్ క్లేవ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన DJ డెంటల్ క్లినిక్ హాస్పిటల్ ను కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రవీందర్ రావు, లక్ష్మీనారాయణ గౌడ్ , చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తెరాస నాయకులు జనార్దన్ రెడ్డి, పులిపాటి నాగరాజు, హరీష్ రెడ్డి , నరేందర్ భల్లా, రాజశేఖర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, కోటేశ్వరరావు పాల్గొన్నారు.

అన్నపూర్ణ ఎన్ క్లేవ్ లో డీజే డెంటల్ క్లినిక్ హాస్పిటల్ ను కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here