రాజ్ గోపాల్ రెడ్డికే ఓటేయ్యండి… భారీ మెజారిటీతో గెలిపించండి: నంద కుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: మునుగోడు నియోజకవర్గంలో తూప్రాన్ పేట 68వ బూత్ లో ఓటర్లను కలిసి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి రాజ్ గోపాల్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ప్రచారం చేస్తున్న బిజెపి జిల్లా ఇంచార్జి నందకుమార్ యాదవ్ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాశం భాస్కర్, తుంగతుర్తి నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ కూరాకుల వెంకటేశ్వరరావు, భువనగిరి మున్సిపల్ కౌన్సిలర్లు బలరాం, విజయ్ కుమార్ పాల్గొన్నారు.

ఓటు అభ్యర్థిస్తున్న నందకుమార్ యాదవ్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here