గచ్చిబౌలి డివిజన్‌లో గ‌ణ‌నాధుల‌కు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి, నానక్ రాంగూడ, గౌలిదొడ్డి తో పాటు మధురానగర్ లోని త్రిశూల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపాలను స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సందర్శించారు. పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయక నవరాత్రులు జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్ , జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నరేందర్ ముదిరాజ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చారి , మహిళా మోర్చా అధ్యక్షురాలు చిలుకూరి మహేశ్వరి, గచ్చిబౌలి డివిజన్ మహిళా ప్రధాన కార్యదర్శి పూజ, గోపనపల్లి తండా వడ్డెర సంఘం ప్రెసిడెంట్ అలకుంట శ్రీరామ్, ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ అధ్యక్షులు బి విటల్, సీనియర్ నాయకులు వరలక్ష్మి , నర్సింగ్ నాయక్, మన్నే రమేష్, వీర సావర్కర్ త్రిశూల్ యూత్ అసోసియేషన్ సభ్యులు జై మహేందర్ పటేల్, మేఘశ్యామ్ గౌడ్, జె‌. రమేష్, జి.సాకేత్, కె. చోటు, జె. శోభారాణి, పద్మ, జి. మమత, జి. మాధవి, మహా గౌలి బాబు, మీన్ లాల్ సింగ్, స్వామి గౌడ్, సంతోష్ సింగ్, దేవేందర్ రెడ్డి, శివ సింగ్, ధన్ రాజ్ సింగ్, నర్సింగ్ నాయక్, హరీష్, శంకర్ యాదవ్, గోరఖ్, కిషన్ గౌలి, దేవేశీ గోరఖ్, జలేందర్, సాపాజి, మహాదేవ్, లక్ష్మణ్ గౌలి, కృష్ణ , అంబాజీ, హీరన్, గుండప్ప ,అరవింద్ సింగ్, శ్రీను, రాజు, రాజు సింగ్, పూజారి సంతోష్ సింగ్, విశాల్ సింగ్, మన్నే రమేష్ , రంగస్వామి, గిరిధర్, రాఘవేంద్ర, రోహిత్, నరేష్ , యోగేశ్వర్, గణేష్, రాజు, సాయి కుమార్, వెంకటేష్, జీవ, అనిల్, ప్రసాద్ ,బాలకృష్ణ , శంఖేష్ సింగ్, స్థానిక నేతలు, బస్తి వాసులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

విఘ్నేశ్వరునికి పూజలు చేస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here