కార్పొరేటర్ హమీద్ పటేల్ కి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్  

నమస్తే శేరిలింగంపల్లి : బక్రీద్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ని వారి నివాసంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్  కలిసి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here