కాంగ్రెస్ ప్రచారానికి అనూహ్య స్పందన

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ రిక్షాఫుల్లర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన వస్తున్నది. హస్తం గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థి వి. జగదీశ్వర్ గౌడ్ ని గెలిపించాలని ప్రచారం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విద్యాకల్పన ఏకాంత్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు భాషిపాక యాదగిరి, డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here