నమస్తే శేరిలింగంపల్లి : ప్రధాని మోడీ చేపడుతున్న సంక్షేమంతో దేశమంతా అభివృద్ధితో పరిఢవిల్లుతున్నదని, శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనూ మాజీ శాసన సభ్యులు భిక్షపతి యాదవ్ చేపట్టిన అభివృద్ధే కనిపిస్తున్నందటూ క్రమక్రమంగా ఆ పార్టీలో చేరుతున్నారు. ఫలితంగా బీజేపీ పార్టీ బలోపేతమవుతూ నియోజకవర్గంలో కాషాయం జెండా ఎగరేలా తెలుస్తున్నది.
ఇందులో భాగంగా గచ్చిబౌలి డివిజన్, గోపన పల్లి తాండా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాములు, గేమ్య బీజేపీలో చేరారు. వారికి మాజీ శాసన సభ్యులు బిక్షపతి యాదవ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.