సమస్యల పరిష్కారానికి కృషి : కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రగతి ఎన్‌క్లేవ్ కాలనీలో పలు సమస్యలు , చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై స్థానిక నాయకులు కాలనీ వాసులతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేశారు. అనంతరం కాలనీలో నెలకొన్న సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ఖాజా, రామ్ ప్రబు, పి. హెచ్ చౌదరి, రాజేంద్ర ప్రసాద్, వి. ఎమ్ చక్రవర్తి , స్వామి పాల్గొన్నారు.

సమస్యలను అడిగి తెలుసుకుంటున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here