కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ జన్మదినం సందర్భంగా.. ఎన్టీఆర్ నగర్ సాయిబాబా దేవాలయంలో పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జన్మదినం శుభసందర్భంగా ఎన్టీఆర్ నగర్ సాయిబాబా దేవాలయంలో అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ చేయించిన ఈ పూజ కార్యక్రమంలో సమ్మారెడ్డి, వాసుదేవరావు, పోశెట్టిగౌడ్, శివ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here