ఘోర రోడ్డుప్రమాదం.. నుజ్జు నుజ్జయిన కారు..

  • ప్రాణాపాయస్థితిలో నలుగురు
  • వివరాలు తెలిస్తే సంప్రదించాలని పోలీసుల విజ్ఞప్తి

నమస్తే శేరిలింగంపల్లి : జహీరబాద్ సమీపంలోని కోహిర్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అవ్వగా అందులో ప్రయాణిస్తున్న నలుగురికి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టా కొట్టుమిట్టాడుతున్నారు. కారు(TS07GL7344) ఓనర్ లింగంపల్లి ప్రాంతానికి జెల్లా గణేష్ గా పోలీసులు గుర్తించారు. ఎవరైనా గుర్తిస్తే తమను సంప్రదించగలరని జహీరాబాద్ పోలీసులు కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here