కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి : బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బొటానికల్ గార్డెన్స్ పార్క్ లో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది.

బొటానికల్ గార్డెన్స్ పార్క్ లో సందర్శకులను ఓటు అభ్యర్టిస్తున్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా సందర్శకులను కలిసి పార్టీ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వెల్లడి స్తూ ముందుకు సాగారు ఆ పార్టీ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ. కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధిని కొనసాగించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here