నమస్తే శేరిలింగంపల్లి : మహా శివరాత్రి మహోత్సవాలు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బొల్లంపల్లి విజయ్ భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నల్లగండ్ల, శివాలయం దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.