తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్ యూఐ ఇన్ ఛార్జ్ గా అక్షయ్ లక్రా

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్ యూఐ ఇన్ ఛార్జ్ గా అక్షయ్ లక్రాను నియమితులయ్యారు. యూనివర్సిటీలో జరుగుతున్న ఎన్నికలకు పరిశీలకుడిగా అజయ్ ను నియమిస్తున్నట్టు ఎన్ ఎస్ యు ఐ జాతీయ కో ఆర్డినేటర్ దాసరి రాజు అధికార పూర్వకంగా ప్రకటించారు. అనంతరం అజయ్ కుమార్ మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు, నాపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా క్రియాశీలకంగా పని చేస్తానని హామీ ఇచ్చారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించిన ఎన్ఎస్ యు ఐ నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here