నమస్తే శేరిలింగంపల్లి: వివేకానంద నగర్ డివిజన్ టిడిపి పార్టీ సీనియర్ నాయకుడు యాదగిరి బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.

బిజెపి పార్టీ అభ్యర్థి రవి కుమార్ యాదవ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరగా.. ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరినీ ఒక కుటుంబంలా చూసుకుంటామని పేర్కొన్నారు.